Best Telugu News Portal.

ఓటరు గుర్తింపు కార్డుకి ఆధార్ తప్పనిసరి: సుప్రీం కోర్టు

0

Aadhaar is mandatory for Voter ID Card: ఆధార్‌ నంబరును ఓటరు గుర్తింపు కార్డుకు అనుసంధా నించ డంలో ఎన్నికల కమిషన్‌ (ఇసి) తన వైఖరిని మార్చుకుంది. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌ నంబరుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేయాలని కోరుతూ ఆదివారం ఎన్నికల కమిషన్  సుప్రీం కోర్టును ఆశ్రయిం చింది.

Aadhaar is mandatory for Voter ID Card ఆధార్‌ నంబరును ఓటరు గుర్తింపు కార్డుకు అనుసంధా నించ డంలో ఎన్నికల కమిషన్‌ (ఇసి) తన వైఖరిని మార్చుకుంది. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌ నంబరుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేయాలని కోరుతూ ఆదివారం ఎన్నికల కమిషన్  సుప్రీం కోర్టును ఆశ్రయిం చింది.

సుప్రీం కోర్టుకు ఎన్నికల కమిషన్‌ (ECI) స్పష్టీకరణ:

ఆధార్‌ నంబరును ఓటరు కార్డుకు అనుసంధానం చేయడం కేవలం స్వచ్ఛందమేనని, తప్పనిసరి కాదని ఇసి అంతకుముందు ఎన్నికల కమిషన్ పేర్కొనటం గమనార్హం. అంతే కాకుండా ప్రభుత్వం ఆధార్‌ చట్టాన్ని ఆమోదించిన కారణంగా ఓటరు కార్డుకు అధార్‌ నంబరును అనుసంధానించడాన్ని తప్పనిసరి చేస్తు న్నట్లు ప్రకటించింది. ఈ అనుసందానం ద్వార ఓటింగ్‌ సమయంలో మోసం జరిగే అవకాషాలు తగ్గుతాయని కూడా పేర్కొంది.

Aadhaar Act march 2017:

ఈ ఆధార్‌ చట్టం మార్చి 2017లో ఆమోదం పొందింది దాదాపు అన్ని అత్యవసర సేవలకు ఆధార్‌ నంబరును అనుసంధా నించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే ఆధార్‌ రాజ్యాంగ చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో ఇప్పటికే పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలై ఉన్నాయి. వీటన్నిటిపై సుప్రీం విచారణ చేపట్టింది.

Comments
Loading...