Best Telugu News Portal.

సబ్బులతో మగవాళ్లలో వక్షోజాలు పెరుగుతాయా?

టీనేజ్ మగపిల్లల్లో వక్షోజాలు పెరగడానికి, లావెండర్, తేయాకు నుంచి తీసిన సుగంధ తైలాల వాడకానికి మధ్య చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఒక పరిశోధనలో - ఇలాంటి సుగంధ తైలాలలోని 8 కెమికల్స్ హార్మోన్లపై తీవ్ర ప్రభావం…

ఆఫ్రికా నుంచి హబ్సిగూడ దాకా! బానిసలుగా వచ్చి బాద్షాలు అయ్యారు.

తెలంగాణా లోని హైదరాబాద్‌ నగరంలో హబ్సిగూడ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఈశాన్య ఆఫ్రికాకు చెందిన హబ్సీ తెగ ప్రజలు హైదరాబాద్ పాలకుల వద్ద కూలీలుగా, పశువుల కాపర్లుగా పనిచేసేందుకు వలస వచ్చి ఇక్కడే ఉండిపోయారు. దీంతో ఆ ప్రాంతం హబ్సిగూడ…

సర్పంచ్ షహనాజ్: ఈ సర్పంచి ఎం.బీ.బీ.స్ డాక్టర్

భరత్‌పుర్ జిల్లా రాజస్థాన్‌లోని రాష్ట్రం లో కామ పంచాయతీలో బడికి వెళ్లే బాలికల సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే కొందరు బడి బాట పడుతున్నారు. ఆ ఊళ్లో కొద్దిమంది మాత్రమే చదువుకున్న వాళ్లున్నారు. కానీ, వెనుకబడిన ఆ ఊరి లో నుండి షహనాజ్ అనే యువతి…

ప్రధాన ప్రతిపక్షాలు లేకుండానే ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాల అసెంబ్లీలు.

నేనే రాజు.. నేనే మంత్రి: ప్రధాన ప్రతిపక్షం లేకుండానే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటూ ఒక ప్రముఖ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు…

ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగుతున్నారా? అవి ఎంత వరకు సురక్షితం?

నీటి బాటిళ్లు మనకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కానీ తాజా అద్యయనాలలో ఊహించని నిజాలు బయటపడ్డాయి. ఏమంటే మినరల్ వాటర్ బాటిళ్లలో ప్లాస్టిక్ రేణువులు ఉండటం. న్యూయార్క్ స్టేట్లోని ల్యాబ్ లో భారత్ సహా ఇతర 9 దేశాల నుంచి సేకరించిన 250కి నీటి సీసాలపై…

ఓటరు గుర్తింపు కార్డుకి ఆధార్ తప్పనిసరి: సుప్రీం కోర్టు

Aadhaar is mandatory for Voter ID Card: ఆధార్‌ నంబరును ఓటరు గుర్తింపు కార్డుకు అనుసంధా నించ డంలో ఎన్నికల కమిషన్‌ (ఇసి) తన వైఖరిని మార్చుకుంది. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌ నంబరుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేయాలని కోరుతూ ఆదివారం…

రాష్ట్ర బడ్జెట్ : 2018 ఉద్యోగ నామ సంవత్సరం.

ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ లో ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఒక లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 83వేల 048 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్…

గిరిజన యువకుడిని చంపింది ఆకలా? సమాజమా?

కేరళ లో గిరిజన యువకుడిని చంపింది ఆకలా? సమాజమా? ఈ ప్రశ్నకి సమాదానం చెప్పటం కష్టం. ఆ సంగాతానని మరచిపోవటం కష్టం. సామూహిక చేతనను కలిచివేసిన మరియ కదిలించిన దృశ్యమది. ఆదివాసీ అయినందుకో? మానసిక వికలాంగుడైనందుకో? ఏందుకోగానీ? సాటి మనుషులు అమానవీయతకు…

ఆంధ్రా కి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నపవన్ కళ్యాణ్

ఆంధ్రా కి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష: ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష మరియు బలిదానానికి సిద్ధంగా ఉన్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆంధ్రా కి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష: ఇది తనమనుసులో…

మరణంతో మెదడు పోరాడుతుందా? మనిషి చనిపోయే ముందు ఏం జరుగుతుంది?

అసలు మనిషి చనిపోయే సమయంలో ఏం జరుగుతుంది? ఇది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. కొన్ని పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్నారు. https://www.youtube.com/watch?v=ATCK5zODcr0 యూనివర్శిటీ ఆఫ్…